మాదవరం పోడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
* మాధవరంపోడు గ్రామములో నివసిస్తున్న శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి,కృష్ణవేణి దంపతులది ఒక సన్నకారురైతు కుటుంబం. వీరి కుమారుడు యతీశ్వరరెడ్డి 10వ తరగతి, మరియూ కుమార్తె ఐశ్వర్య, 8వ తరగతి, చదువుచున్నారు. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ, ప్రోత్సాహం కరువైనాగానీ, చదువులోనేగాక, రోప్ స్కిప్పింగ్ (తాడాట)లో గూడా రాణించుచున్నారు. మండలం నుండి జాతీయస్థాయి వరకూ, ఈ ఆటలో పతకాలు సాధించుచున్నారు. తాడాటలోని 24 రకాలలో, అన్నీ ఆడగల సమర్ధులు. 2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐశ్వర్యకు మూడవ స్థానం వచ్చింది. దీనితోపాటు కడప, భీమవరం, తుని మొదలగు ప్రాంతాలలో జరిగిన పోటీలలో వీరు 6 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలూ గెల్చుకున్నారు. [1]
"https://te.wikipedia.org/wiki/మాదవరం_పోడు" నుండి వెలికితీశారు