1,85,082
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన నాటకం '''మరో మొహెంజొదారో'''. దీనిని [[ఎన్.ఆర్. నంది]] 1963 ప్రాంతంలో రచించారు. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం. ‘మరో మొహెంజొదారో’ను [[ఆచార్య ఆత్రేయ]] కు అంకితమిచ్చారు నంది.
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
|