మరో మొహెంజొదారో: కూర్పుల మధ్య తేడాలు

1,029 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన నాటకం '''మరో మొహెంజొదారో'''. దీనిని [[ఎన్.ఆర్. నంది]] 1963 ప్రాంతంలో రచించారు. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం. ‘మరో మొహెంజొదారో’ను [[ఆచార్య ఆత్రేయ]] కు అంకితమిచ్చారు నంది.
 
1963 ప్రాంతంలో రాసిన నాటకం అయినాకానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి అవ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది.
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
1,84,929

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1251649" నుండి వెలికితీశారు