మరో మొహెంజొదారో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది. ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం.
ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం ([[గణేశ్ పాత్రో]]), త్రిజాకీ యమదర్శనం (అబ్బూరి గోపాలకృష్ణ), కుక్క ([[యండమూరి వీరేంద్రనాథ్|యండమూరి]]), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం ([[తనికెళ్ల భరణి]]), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి (పాటిబండ్ల ఆనందరావు) వంటి వాటిలో ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి.
 
== మూలాలు ==
* [http://www.sakshi.com/news/opinion/prologue-to-maro-mohenjo-daro-experiments-129219/ సాక్షి వెబ్ లో గోపరాజు నారాయణరావుగారి వ్యాసం]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
[[వర్గం:తెలుగు నాటకాలు]]
"https://te.wikipedia.org/wiki/మరో_మొహెంజొదారో" నుండి వెలికితీశారు