"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

895 bytes added ,  5 సంవత్సరాల క్రితం
జనగణన
(జనగణన)
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో ]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
 
==జనగణన==
{| class="wikitable"
|-
! మదనపల్లె (పట్టణ) !! మొత్తం !! పురుషులు !! స్త్రీలు
|-
| జనాభా || 184,267 || 92,692 || 91,575
|-
| అక్షరాస్యులు || 128,467 || 69,340 || 59,127
|-
| పిల్లలు (0-6) || 18,062 || 9,312 || 8,750
|-
| సరాసరి అక్షరాస్యత (%) || 79.69 || 86.27 || 73.15
|-
| లింగ నిష్పత్తి || 999 || ||
|-
| పిల్లల లింగనిష్పత్తి || 940 || ||
|}
 
దేశంలోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్ లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్. ఇందులో 31 మండలాలు కలవు.
 
== మదనపల్లె గురించి ==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1252042" నుండి వెలికితీశారు