సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''సికింద్రాబాద్‌ ''', [[తెలంగాణ ]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్ది పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వత్యాసం ఉంది.
==పేరు==
1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది. సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు