బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
== ప్రార్ధనాస్థలాలు ==
#శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి మందిరం. [2]
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి ఉన్నది. ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. ఈ ఆలయానికి 30.14 ఎకరాల వ్యవసాయ భూమి మాన్యంగా ఉన్నది. ఈ భూములకు 5-7-2014న కౌలువేలం వేయగా రు. 1,72,700-00 ఆదాయం వచ్చినది. [4] & [5]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==
పంక్తి 133:
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-27; 2వ పేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,ఏప్రిల్-9; 1వ పేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జులై-6; 1వ పేజీ.
 
 
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు