పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
added wiktionary
పంక్తి 8:
==తయారీ విధానం==
పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉందేలా చూసుకొంతారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప మరియు వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని మరుసటి రోజుకు నిల్వ ఉంఛుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్తెలు పెట్తి మంట పెట్టి కుండ వేది అయ్యేలా చూస్తారు. వేడెక్కిన కుండపై జాలుగా ఉన్న పిండిలో పల్చని గుడ్డను ముంచి దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేదెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దానిని రేకుగా పిలుస్తారు. దానిని నెయ్యి బెల్లం వేసి పొరలుగా మడచి పెట్టడం ద్వారా పూతరేకు తయారవుతుంది.
 
 
 
 
[[వర్గం:వంటలు]]
[[వర్గం:పిండి వంటలు]]
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు