రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
'''కోడూరు''' లేదా '''రైల్వే కోడూరు''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 101., ఎస్.టి.డి.కోడ్ = 08566.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
వైఎస్ఆర్ జిల్లాలో '''కోడూరు''' పేరుతో రెండు మండలాలు ఉన్నాయి.అయోమయ నివృత్తి కొరకు, ఒకటి [[బద్వేలు]] సమీపములో ఉన్నందును దానిని [[బి.కోడూరు]] గాను, ఇంకో ప్రాంతములో రైల్వే సౌకర్యం ఉన్నందున '''రైల్వే కోడూరు''' గానూ పిలుస్తారు. ఈ ప్రాంతము మామిడి పంటకు ప్రసిద్ది గాంచినది. రైల్వే సౌకర్యం కూడ ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున మామిడి క్రయ విక్రయాలు జరుగుతాయి. స్వతంత్రమునకు పూర్వము ఈ గ్రామంలో కడప జిల్లాలోనే మొదటిసారిగా రైలు బండి ఆగడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గ్రామం పేరును '''కోడూరు ''' నుండి '''రైల్వే కోడూరు ''' గా మార్చారు. ఈ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో [[తిరుపతి]] మరియు 100 కిలోమీటర్ల దూరంలో [[చెన్నై]] ఉండటంతో మంచి వ్యాపారకేంద్రంగా విరాజిల్లుతోంది.
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు