ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
 
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. [[1956]] [[ఫిబ్రవరి 20]] న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున [[బూరుగుల రామకృష్ణారావు]], [[కె వి రంగారెడ్డి]] (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), [[మర్రి చెన్నారెడ్డి]], [[జె వి నర్సింగ్ రావు]] పాల్గొనగా, ఆంధ్ర తరపున [[బెజవాడ గోపాలరెడ్డి]], [[నీలం సంజీవరెడ్డి]], [[గౌతు లచ్చన్న]], [[అల్లూరి సత్యనరాయణ రాజు]] సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం [[1956]] [[జూలై 19]] న వారిమధ్య [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు