తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
==కుటుంబ నేపథ్యం==
వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు తమ్ముళ్ళు. ఇద్దరు సోదరీమణులు. తమ్ముళ్ళ పేర్లు కృష్ణమూర్తి, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూకరి హనుమంతరావుకు మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్యకు యిచ్చి వివాహం చేశారు.<br />
వారి తమ్ముళ్ళ లో ఒకరైన [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]] కుమారుడె [[తమ్మారెడ్డి భరద్వాజ]] చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మత.
 
==విద్య==