మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== బహు భాషా విధానం ==
తెలుగు భాషను తన మాతృభాషగా కలిగివున్నవాడు ఇతర భాషలు ([[ఉర్దూ]], [[ఆంగ్లం]], [[హిందీ]] వగైరా) మాట్లాడ గలిగివుండవచ్చును
భారతీయ విద్యావిధానంలో "త్రిభాషా సూత్రము" అవలంబించబడుచున్నది. తెలుగు మాతృభాష ([[ప్రధమ భాష]]) కలిగివుండేవారు, హిందీ (దేశ భాష) ని రెండవ భాషగానూ, ఆంగ్లమును ([[అంతర్జాతీయ భాష]]) మూడవ భాషగానూ నేర్చుకుని తీరాలి.
 
== మాతృభాషలో ఉన్నత చదువులు ==
* తమిళంలో ఇంజనీరింగ్,మెడిసిన్ కోర్సులను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు