విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశాల నేత్రాలు''' నవలను[[నవల]]ను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు [[పిలకా గణపతిశాస్త్రి]] రచించారు. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబించించిన ఈ చారిత్రిక నవల పాఠకుల విశేషాదరణను పొందింది.
== రచన నేపథ్యం ==
ఆంధ్రపత్రిక సంపాదకవర్గంలో పనిచేసిన పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు నవలను ధారావాహికగా "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లో ప్రచురించారు. వార, మాసపత్రికలలో నవలలు ధారావాహికలుగా ప్రచురింపబడుతూ ఆదరం పొందడం ప్రారంభమైన తొలి రోజులు కావడంతో ఈ నవల ఓ సంచలనంగా నిలిచింది.
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు