తిరుమలై తిరుపతి యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుక...
 
చి వర్గం:తెలుగు పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుకోవాలి. 19వ శతాబ్ది తొలినాళ్లలోనే యేనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర రచించినా అది వెలుగులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆపైన కూడా కొంతవరకూ ఆ లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1920దశకంలో తిరుమల యాత్ర చేసి ఆ యాత్రను తిరుమలై తిరుపతి యాత్ర గ్రంథంగా మలచిన ఎస్.వి.లక్ష్మీనారాయణరావు సాహిత్యకృషి అపురూపమైనదే. మహంతుల పాలనలో తిరుపతి కోనసాగుతున్న ఆ కాలంలో ఈ గ్రంథముద్రణకు హథీరాంజీ మఠం వారు సహకరించారు. ఆనాటి తిరుమల యాత్ర ఎలా ఉండేదో, నాటి సాంఘిక జీవనమెలా సాగేదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]