శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

597 బైట్లు చేర్చారు ,  17 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రం లో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు|ఇంద్రుణ్ణి]] జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, [[విష్ణుదత్తుడు]] అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, [[పరశురాముడు|పరశురాముడికి]] జ్ఞావ బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
 
{{సినిమా|
movie_name = శ్రీదత్త దర్శనము |
year = 1983|
image = |
writer = |
starring = |
director = కమలాకర కామేశ్వర రావు|
producer = వల్లభనేని లక్ష్మీదాసు|
distributor = |
release_date = |
runtime = 140 నిమిషాలు |
movie_language = తెలుగు |
music = కె. వి. మహదేవన్|
awards = |
imdb_id = |
budget =
}}
58

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/12576" నుండి వెలికితీశారు