ముంతాజ్ అలి: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
పంక్తి 1:
ముంతాజ్ అలీ : (జననం:6 నవంబరు, 1948) కేరళ రాష్ట్రంలోని [[త్రివేండ్రం]] లో జన్మించిన ముంతాజ్ అలీ ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు క్రిష్ణమూర్తిలా ఓ వేదాంతి. [[జిడ్డు కృష్ణమూర్తి]] కి చెందిన [[రిషి వ్యాలీ]] తో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి. <ref>http://satsang-foundation.org/?page_id=80 Sri M&nbsp;— Founder of Satsang Foundation</ref>
 
జిడ్డు కృష్ణమూరి తత్వానికి, భారతీయ తాత్వికతాకు ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం మరియు శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు.
 
ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో "The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు.<ref>http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle&nbsp;– Documentry&nbsp;– The Modern Mystic: Sri M of Madnapalle</ref> was made by director Raja Choudhury in 2011.
 
 
మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.
"https://te.wikipedia.org/wiki/ముంతాజ్_అలి" నుండి వెలికితీశారు