జకాత్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి వికీకరణ
పంక్తి 1:
{{మొలక}}
'''జకాత్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : زكاة ) [[ఇస్లాం ఐదు మూలస్థంభాలుమూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్థంభామూలస్తంభా]]లలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం మరియు ధనములో 2.5% [[అల్లాహ్]] మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని [[జకాత్]] అంటారు. ఈ జకాత్ ను [[రంజాన్]] మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.
 
జకాత్ [[ఇస్లాం ఐదు మూలస్థంభాలుమూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్థంభాలమూలస్తంభాల]]లో ఒకటి, దీని ప్రస్తావన [[ఖురాన్]] లోనూ, [[హదీసు]] లలోనూ వున్నది.
 
==ఖురాన్ లో జకాత్ గురించి ==
పంక్తి 27:
 
== ఇదీ చూడండి ==
* [[ఇస్లాం ఐదు మూలస్థంభాలుమూలస్తంభాలు]]
* [[జిజియా]]
* [[పన్ను]]
* [[సదకా]]
 
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు