తిరుమలై తిరుపతి యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
1920 దశకంలో తిరుమల తిరుపతి యాత్ర సాగించిన ఎస్.వి.లక్ష్మీనారాయణ ఆ అనుభవాలను ఈ గ్రంథ రూపంలోకి మలిచారు. తిరుమల ఆలయాన్ని సంప్రదాయ మహంతులు పాక్షికంగా పరిపాలిస్తున్న రోజులవి. ఆ నేపథ్యంలో తిరుమల మహంతులకు సంబంధించిన హథీరాంజీ మఠం వారు ఈ గ్రంథముద్రణకు సహకరించారు.
== విషయాలు ==
తిరుపతి చేరుకున్న దగ్గరనుంచి మొదలుకొని తిరుపతిలో యాత్రికుల సదుపాయాలు, కింద నుంచి ఆ రోజుల్లో కొండపైకి తీసుకువెళ్ళే డోలీల వారు, అలిపిరి వద్ద పోలీసు ఠాణాలు, యాత్రికులకు ఉపకరించే చలివేంద్రాలు, బావులు, దేవాలయాల వివరాలు, చూడాల్సిన ప్రాంతాలను మొదలుకొని ఎన్నెన్నో వివరాలు అందించారు.
 
==విషయసూచిక==