సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[ఫైలు:Telugu sumathisatakam1.GIF|right|thumb|250px| http://www.avkf.org/BookLink/book_link_index.php]]
సుమతీ శతకం పూర్తి పాఠం వికీసోర్స్‌లో రెండు భాగాలుగా ఉన్నది. చూడగలరు
[[:s:సుమతీ శతకము - మొదటిభాగం]]
[[:s:సుమతీ శతకము - రెండవభాగం]]
 
[[తెలుగు సాహిత్యం]]లో [[శతక సాహిత్యం|శతకాలకు]] ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. బహుజన ప్రియమైన శతాకాలలో '''సుమతీ శతకం''' (sumathi Satakam) ఒకటి. ఇది [[బద్దెన]] అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పదాలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను [[సామెతలు]] లేదా [[జాతీయములు]]గా పరిగణించ వచ్చును.
 
 
'''శతకము''' (Satakamu) అనగా వంద. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే ముకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని ముకుటము అంటారు. ఉదాహరణకు [[విశ్వదాభిరామ వినురవేమ]] అనునది [[వేమన శతకము]]నకు ముకుటము, అలాగే సుమతీ అనునది [[సుమతీ శతకము]]నకు ముకుటము, అలాగే [[వెంకటేశ్వరా]], [[దాశరదీ]] అనునవి ఇతర ఉదాహరణములు. సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో [[వేమన]] శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం.
== ఇవి కూడా చూడండి ==
సుమతీ శతకం పూర్తి పాఠం వికీసోర్స్‌లో రెండు భాగాలుగా ఉన్నది. చూడగలరు
[[:s:సుమతీ శతకము - మొదటిభాగం]]
[[:s:సుమతీ శతకము - రెండవభాగం]]
 
== రచయిత ==
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు