విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆంధ్రపత్రిక సంపాదకవర్గంలో పనిచేసిన పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు నవలను ధారావాహికగా "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లో ప్రచురించారు. వార, మాసపత్రికలలో నవలలు ధారావాహికలుగా ప్రచురింపబడుతూ ఆదరం పొందడం ప్రారంభమైన తొలి రోజులు కావడంతో ఈ నవల ఓ సంచలనంగా నిలిచింది.
 
ఈ గ్రంథ రచనలో శ్రీరామకృష్ణ మఠాధిపతులు శ్రీరామకృష్ణస్వామి రచించిన ఆంగ్లగ్రంథం '''లైఫ్ ఆఫ్ రామానుజ''' చాలా ఉపకరించిందని రచయిత పేర్కొన్నారు. రామానుజుల జీవితం, వైష్ణవమతాల గురించిన సంస్కృతాంధ్ర భాషల్లోని గ్రంథాలను ఆయన పరిశీలించి గ్రంథానికి అవసరమైన నేపథ్యం సమకూర్చుకున్నారు.<ref name="1963 print">[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Visaala%20Netraalu&author1=Sri%20P%20Ganapati%20Sastri&subject1=THE%20ARTS&year=1963&language1=telugu&pages=364&barcode=2990100071745&publisher1=Prem%20Chand%20Publications%20Vijayawada&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Saraswata%20Vidya%20Nikethanam%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-01&rights1=&format1=Tagged%20Image%20File%20Format&url=/data_copy/upload/0071/750%20target= విశాల నేత్రాలు గ్రంథానికి ముందుమాట "రెండుమాటలు":పిలకా గణపతిశాస్త్రి:1963 ప్రచురణ]</ref>
=== అంకితం ===
 
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు