రాజౌరీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[జమ్మూ మరియు కాశ్మీర్]] రాష్ట్రం లోని 22 జిల్లాలలో రాజౌరీ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో [[పూంచ్]] (జమ్మూ మరియు కాశ్మీర్]] దక్షిణ సరిహద్దులో నౌషెరా మరియు చాంబు ఉన్నాయి.
రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ (బారోలు) ఉన్నాయి : ఈ భూభాగం అత్యంత సారవంతం మరియు పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో [[మొక్కజొన్నలమొక్కజొన్న]], [[వరి]] పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు మరియు ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి మరియు డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు మరియు గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు మరియు గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐఖ్యమత్యంగా మెలుగుతుంటారు. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు మరియు ఇతరులు ఉన్నారు.
 
==History==
"https://te.wikipedia.org/wiki/రాజౌరీ_జిల్లా" నుండి వెలికితీశారు