చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉన్నది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయంలో ధ్వజస్థంభానికి దాతల ఆర్ధిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [6]
 
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు