తోమాలపల్లి: కూర్పుల మధ్య తేడాలు

ఖాళీ విభాగాల తొలగింపు
గ్రామ వ్యాసం విస్తరణ
పంక్తి 92:
}}
==రాజకీయాలు==
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అలివేలమ్మ ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref> 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడిసె మన్నెం విజయం సాధించారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 14-05-2014</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/తోమాలపల్లి" నుండి వెలికితీశారు