"ఆంధ్రప్రదేశ్" కూర్పుల మధ్య తేడాలు

[[దస్త్రం:Godavari satellite view.jpg|right|thumb|250px|కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)]]
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: [[కోస్తా]] ఆంధ్ర, మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. తెలంగాణా రాజధాని అయిన [[హైదరాబాదు]] పదేళ్ళ వరకూ ఈ రాష్ట్రానికి కూడా రాజధాని . ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]],[[కాకినాడ]], [[ఏలూరు]],[[రాజమండ్రి]],[[తిరుపతి]],[[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు[[మచిలీపట్నం]]. [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.
 
==జిల్లాలు==
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.
 
== రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1262282" నుండి వెలికితీశారు