రామ్ రాబర్ట్ రహీమ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
'''రామ్ రాబర్ట్ రహీమ్''' [[విజయనిర్మల]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. 1980లో విడుదలైన ఈ సినిమా 1977లో విడుదలైన హిందీ హిట్ చిత్రం "అమర్ అక్బర్ ఆంథొనీ" యొక్క పునర్ణిర్మాణం (రీమేక్).<ref>http://economictimes.indiatimes.com/Features/Business_of_Bollywood/Transcending_language_barrier/articleshow/3504534.cms</ref> హిందీ మూలంలో [[అమితాబ్ బచ్చన్]], వినోద్ ఖన్నా మరియు రిషీ కపూర్ నటించారు. ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ [[కృష్ణ]] రాబర్ట్ గానూ, [[రజనీకాంత్]] రామ్ గానూ, [[చంద్రమోహన్]] రహీం గానూ నటించారు. [[అంజలీదేవి]] రామ్ రాబర్ట్ రహీంల తల్లి పాత్రను పోషించింది. [[శ్రీదేవి]] రాబర్ట్ ప్రియురాలిగా నటించింది.
==కథ==
==తారాగణం==
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[రజనీకాంత్]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]
==సాంకేతికవర్గం==
 
==పాటలు==
{| class="wikitable"
|-
! పాట
! రచయిత
! సంగీతం
! గాయకులు
|-
|
|
|[[చక్రవర్తి]]
|
|-
|
|
|[[చక్రవర్తి]]
|
|-
|
|
|[[చక్రవర్తి]]
|
|-
|
|
|[[చక్రవర్తి]]
|
|}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/రామ్_రాబర్ట్_రహీమ్" నుండి వెలికితీశారు