ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 30:
మొక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. భారత దేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామాం ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
=== భౌగోళికం ===
ఆధునిక ద్వారకా నగరం గుజరాత్‌లో జామ్‌నగర్ జిల్లాలో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97 రేఖాంశం లో ఉపస్థితమై ఉంది..
 
=== ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు