"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (Wikipedia python library)
== దోపిడిని నివారించే హక్కు ==
[[Image:ChildLabor1910.png|thumb|180px|right|'''[[బాలకార్మికులు|బాలకార్మికుడు]]''' మరియు 'స్వేచ్ఛారహిత కార్మికులు' (కట్టు బానిసలు) గల విధానం నిషేధం.]]
[[:en:Fundamental_Rights,_Directive_Principles_and_Fundamental_Duties_of_India#Right_against_Exploitation|The right against exploitation]], అధికరణలు 23 మరియు 24 ల ప్రకారం, [[కట్టు బానిసత్వం]] మరియు [[బాలకార్మికులు|బాలకార్మిక]] విధానాలు నిషేధం. <ref name="art23">[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 23 Fundamental Rights]].</ref> మరియు 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 24 Fundamental Rights]].</ref> ''[[కట్టు బానిసత్వం]]'', విధానంలో [[భూస్వామి|భూస్వాములు]] లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడినది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు మరియు, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును.<ref name="art23"/>
 
== మతస్వాతంత్రపు హక్కు ==
270

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1262547" నుండి వెలికితీశారు