ఉప్పులూరి గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
 
చి వర్గం:తెలుగు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఉప్పులూరి గణపతి శాస్త్రి''' ప్రముఖ వేదపండితుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయనకు ''వేదభాష్య విశారద'', ''వేదభాష్యాంలంకార'' అనే బిరుదులు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు అనే సంస్థ ఉంది.
 
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]