అయిజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
అయిజ గ్రామంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.
 
అయిజ గ్రామము నందు బ్రాహ్మణ వీధిలో సంజీవరాయ స్వామి దేవాలయము కలదు. ఈ స్వామివారిని వేదవ్యాసులు స్థాపించిరి. స్వామి వారు మహా శక్తి కలవారు.ఈ స్వామి వారిని దర్శించిన సకల కష్టాలను తొలగించును. ఈ ఊరి జనాలు కోతుల గుడిగా పిలుస్తారు. ఇక్కడ కోతులు ఎక్కువగా సంచరించేవి ఇక్కడి కోలనులో స్నానాలు చేసేవి కనుక కోతుల గుడిగా పిలిచేవారు.
 
==2009 ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు