ఉప్పులూరి గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్పులూరి గణపతి శాస్త్రి''' ప్రముఖ వేదపండితుడు. ఆయన మూలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. హైదరాబాదులో నివాసమున్నాడు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయనకు ''వేదభాష్య విశారద'', ''వేదభాష్యాంలంకార'',''సాంగ వేదార్థ వాచస్పతి'',''వేదభాష్యాచార్య'' అనే బిరుదులు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు అనే సంస్థ ఉంది.
 
[[పి.వి.ఆర్.కె ప్రసాద్]] [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఓ సారి అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. అప్పుడు ఆయన గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో [[వరుణయాగం]] జరిపించడంతో [[తిరుమల]]లో వర్షం పడింది.<ref>నాహం కర్త: హరి కర్త: - పి.వి.ఆర్.కె. ప్రసాద్ అనుభవాలు</ref>
పంక్తి 6:
 
ఆయన అత్యంత నైష్టిక బ్రాహ్మణుడైనా అంటరానితనాన్ని ఎప్పుడూ పాటించలేదు. ఇతర కులాల వారిని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో కాదు జన్మసంస్కారంతో వస్తుందని ఆయన అభిప్రాయం. సత్యసాయిబాబా ఆయనమీద ఎంతో గౌరవంతో తన ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో యజ్ఞయాగాదులను నిర్వహించడానికి ఆహ్వానించేవాడు. <ref>http://www.indusladies.com/forums/snippets-of-life-non-fiction/22430-the-prostitutes-slipper.html</ref>
1985లో భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 17 జులై 1989 తేదీన తన భౌతికకాయాన్ని త్యజించాడు.<ref>http://srivgvp.in/sriganapathi.asp</ref>
 
==పుస్తకాలు==