కేశవరం (మండపేట): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
 
కేశవరం రాజమండ్రి-కాకినాడ రోడ్డు మార్గంలో ,రాజమండ్రికి 21 కి.లో మీటర్ల దూరంలో వున్నది.రోడ్డుకు ఆనుకొని రైల్వేష్టేషను వున్నది.ఇదిచాలా చిన్న ష్టేషను.కేవలంప్యాసింజరు రైల్లు మాత్రమే ఆగుతాయి.వూరికి పడమటి దిక్కున పెద్దచెరువు వున్నది.ఈ చెరువు గట్టుమీదనే పోతురాజు గుడివున్నది.వూరికి కిలోమీటరు దూరంలో GVK వారి పవర్‌ప్లాంట్‌వున్నది.కేశవరంనుండి రాజమండ్రివెళ్ళుటకు కేశవరంగ్రామంనుండి మరోదారి వున్నది.ఈ దారి రాజోలు,బొమ్మూరు మీదుగా రాజమండ్రి వెల్తుంది.ఈ దారి ద్వారా వెళ్ళినచో రాజమండ్రికివెళ్లు ప్రయాణదూరం 5-6కి.మీ.తగ్గుతుంది.అందుచే అనపర్తి,ద్వారపూడి మరియు పరిసరగ్రామాలనుండి కార్లలలో,బైకులమీద ప్రయాణించెవారు ఈ మార్గంద్వారానే రాజమండ్రి వెళ్తారు.రాజమండ్రి-ద్వారపూడి ప్రవేట్‌సిటి బస్సులు కూడా ఈ మార్గంలో తిరుగుతాయి.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,132.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4,673, మహిళల సంఖ్య 4,459, గ్రామంలో నివాసగ్రుహాలు 2,231 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కేశవరం_(మండపేట)" నుండి వెలికితీశారు