మోపూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
* ఎస్.టీ.డీ.కోడ్:
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
 
==చరిత్ర==
మోపూరు గ్రామం గుట్టపై ప్రసిద్ధమైన భైరవేశ్వరాయం ఉంది.
మోపూరులోని భైరవేశ్వరాలయం ఆవరణలో (ముప్పైరెండు) 32 వీరగల్లులు ఉన్నాయి. స్మారక శిలలు, వీరగల్లులు శాసన భేదాలు. వీటిలో ఎక్కువ భాగం ఆత్మబలి చేసుకున్న వీరశైవ భక్తుల స్మ్యుత్యర్తం వేయించినవి. ఈ ప్రతిమలలో వీరశైవులు ఖడ్గంతో కంఠం కత్తిరించుకున్నట్లు, గుండెను చీల్చుకున్నట్లు, కడుపులోంచి పేగులు బయటకు వచ్చేట్లు పొడుచున్నట్లు ఇలాంటి వివిధభంగిమలలో ఉన్నాయి.
 
{{డక్కిలి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
{{మూలాలు}}
# http://www.kadapa.info/telugu/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-2/
"https://te.wikipedia.org/wiki/మోపూరు" నుండి వెలికితీశారు