మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉంగరాల ఖదర్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
==గ్రామ విశేషాలు==
 
ఈ గ్రామంలోని మల్లేశ్వరస్వామి కొండపై, రాక్షస గూళ్ళు ఉన్నట్లు చారిత్రిక పరిశోధకుల కథనం. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినట్లుగా చారిత్రిక ఆధారాలున్నట్లు గుర్తించినారు. ఆ కాలంలో, గిరిజన తెగలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావించుచున్నారు. అప్పట్లో మృతి చెందినవారిని పెద్ద మట్టి బానలో ఉంచి, దానిని భూమిలో పాతిపెట్టి, దాని చుట్టూ ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చేవారు. వీటినే తరువాత, "రాక్షస గూళ్ళు" గా పిలిచేవారు. వీటితో పాటు ఆ కాలంలో ఉపయోగించే రోలు, తిరుగలితో పాటు, వివిధ ఆకారాలలో ఉన్న రాళ్ళను గుర్తించినారు. [6]
 
 
Line 26 ⟶ 27:
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జులై-27,2013; 1వ పేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జూన్-12; 1వ పేజీ.
[6] ఈనాడు, ప్రకాశం/ఒంగోలు; 2014, జులై-20; 4వపేజీ.
 
 
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు