నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం==
[[ఆకాశరాజు]] కూతురైన [[పద్మావతి]]కి [[శ్రీ వేంకటేశ్వరుడు|శ్రీ వేంకటేశ్వరస్వామి]]కి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి.అవి:
* శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
* శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి
పంక్తి 29:
* శ్రి అగస్త్యేశ్వరస్వామి గుడి
* శ్రీ అవనాక్షమ్మ గుడి
 
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]]వారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు [[జాతర]] జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు.
** ==శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోన:- ==
{{main|కైలాసకోన గుహాలయం}}
నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉన్నది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం. [1]
 
==పండుగలు విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు