శ్రుతి హాసన్: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేసాను
పంక్తి 21:
===గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి ప్రస్థానం (2012-ఇప్పటి వరకు)===
ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో [[పవన్ కళ్యాణ్]] సరసన "[[గబ్బర్ సింగ్]]" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. ప్రస్తుతం శ్రుతి తెలుగులో [[రవితేజ]] సరసన "[[బలుపు]]", [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన "[[రామయ్యా వస్తావయ్యా]]", [[రాంచరణ్ తేజ]] సరసన [[ఎవడు (సినిమా)|ఎవడు]], హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లో నటిస్తోంది.
 
==వార్తలలో శ్రుతి హాసన్==
2013 నవంబరు 20 న గుర్తు తెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది.‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది.తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘[[రామయ్యా వస్తావయ్యా]]’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.<ref>http://articles.timesofindia.indiatimes.com/2013-11-20/news-interviews/44283276_1_shruti-haasan-stalker-police-complaint</ref>
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
Line 35 ⟶ 37:
| ''అనగనగా ఓ ధీరుడు''
| ప్రియ
| ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్ 2011 - ఉత్తమ నూతన పరిచయం (ఫీమేల్) - తెలుగు,<br>సినీ"మా" అవార్డ్ 2011 - ఉత్తమ నూతన పరిచయం
|-
| 2011
Line 45 ⟶ 47:
| ''[[గబ్బర్ సింగ్]]''
| భాగ్యలక్ష్మి
| దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ (SIIMA) 2013 - ఉత్తమ నటి
|
|-
| 2013
| ''[[బలుపు]]''
| శ్రుతి
|
|
|-
| 2013
| ''[[రామయ్యా వస్తావయ్యా]]''
| అమ్ములు
|
|-
| 2014
| ''[[ఎవడు (సినిమా)|ఎవడు]]''
| మంజు
|
| చిత్రీకరణ జరుగుతున్నది
|-
| 20132014
| ''[[రేసుగుర్రం]]''
| ''[[రామయ్యా వస్తావయ్యా]]''
| స్పందన
|
| చిత్రీకరణ జరుగుతున్నది
|-
|-
| 2013
| 2014
| ''రేసు గుర్రం''
| ''[[ఆగడు]]''
|
| ప్రత్యేక నృత్యం, చిత్రీకరణ జరుగుతున్నది
| స్పదన
|-
|}
Line 91 ⟶ 99:
| జనని
|
|-
| 2014
| ''పూజై''
|
| చిత్రీకరణ జరుగుతున్నది
|-
|}
"https://te.wikipedia.org/wiki/శ్రుతి_హాసన్" నుండి వెలికితీశారు