శీరిపి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
'''శీరిపి ఆంజనేయులు''' కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా అనంతపురం జిల్లాకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టాడు.
 
==జీవిత విశేషాలు==
 
Line 43 ⟶ 42:
 
ఇతడు సాహిత్య పోషణ మాత్రమే కాకుండా భూరిదానములు చేశాడు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ భూదాన సమితికి 72 ఎకరాల నేలను దానం చేశాడు. 1949లో ధర్మవరం రైల్వేజంక్షన్ పడమరవైపు 120 ఎకరాల సొంతనేలలో ఆంజనేయపురం అనే పేటను నెలకొల్పాడు. ధర్మవరంలో కళాశాల భవన నిర్మాణానికి 24 ఎకరాల భూమిని దానం చేశాడు. భారత రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా 1116/- రూ.లు విరాళం ఇచ్చాడు. ఇతడికి ప్రకృతి వైద్యం అంటే నమ్మకముండేది. ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేశాడు. గాంధీకంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టినవాడు శీరిపి ఆంజనేయులు.
 
==రచనలు==
 
Line 66 ⟶ 64:
# కవి పరిచయం
# ప్రకృతివైద్యము
 
 
==రచనలనుండి ఉదాహరణలు==
 
Line 82 ⟶ 78:
::వేస మెన్నాళ్ళు మూసి దాపెట్టఁ గలము?
::::(అన్యాపదేశము నుండి)
 
==బిరుదము==
 
ఇతనికి సాహిత్యసరస్వతి అనే బిరుదు ఉంది.
"https://te.wikipedia.org/wiki/శీరిపి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు