గుండు సూది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
[[Imageబొమ్మ:pin-artsy.jpg|right|thumb| కార్క్ బోర్డులో గుండు సూదులు]]
[[Imageబొమ్మ:గుండు సూది.jpg|right|thumb|గుండు సూది]]
 
కాగితాలను, పదర్దాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి '''గుండు సూదులు''' ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా [[ఉక్కు]]తో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు, మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండును [[ప్లాస్టిక్]] ఉపయోగించి కూడా చేస్తున్నరు.
"https://te.wikipedia.org/wiki/గుండు_సూది" నుండి వెలికితీశారు