శ్రీనివాస్ రామడుగుల: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్ శ్రీనివాస్ రామడుగ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Srinivas Vasudev Telugu Poet 04.jpg|thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్]]
 
శ్రీనివాస్ రామడుగుల పూర్తిపేరు రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు శ్రీ.
 
[[File:Srinivas Vasudev Telugu Poet 04.jpg|thumb|right|శ్రీనివాస్ వాసుదేవ్]]
 
== జననం ==
'''శ్రీనివాస్ రామడుగుల''' సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు 11 జనవరి 1968న [[తూర్పు గోదావరి]] జిల్లా [[రంగాపురం ]] లో జన్మించారు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
ప్రస్తుతం [[భోపాల్]] లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
 
== వివాహం - పిల్లలు ==
వీరికి సత్యలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప (సింధూజ).
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
 
 
== కవితల జాబితా ==
 
 
== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
# "శ్రీ వాక్యం"( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబర్ 1వ తేదీ 2013 [[విశాఖపట్టణం]] లో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
 
# "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 [[హైదరాబాద్]] లో డాక్టర్ [[సి నారాయణ రెడ్డి]] గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
 
== బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు ==
'''బహుమానాలు'''
# ప్రేమను ప్రేమించు ప్రేమకై గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి , ద్వితీయ బహుమతి మరోసారి.
# తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )
 
'''బిరుదులు '''
#"ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. సెప్టెంబర్ 1 2013న బహూకరించబడినది
 
 
== ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక==
<gallery mode="packed" heights="140px">
File:Srinivas Vasudev Telugu Poet 02.jpg|ఆకుపాట పుస్తక ముఖచిత్రం
File:Srinivas Vasudev Telugu Poet 06.jpg|ఆకుపాట పుస్తక ఆవిష్కరణలో శ్రీనివాస్ వాసుదేవ్
File:Srinivas Vasudev Telugu Poet 05.jpg|ఆకుపాట పుస్తక ఆవిష్కరిస్తున్న కవులు
File:Srinivas Vasudev Telugu Poet 03.jpg|శ్రీనివాస్ వాసుదేవ్ కు జ్ఞాపిక బహుకరణ
File:Srinivas Vasudev Telugu Poet 01.jpg|వార్త పత్రికలో పుస్తక వివరాలు
</gallery>
 
== ఇతర లంకెలు ==
* [http://srikavitalu.blogspot.in/ బ్లాగ్]
 
== మూలాలు ==
 
 
 
 
 
[[వర్గం:కవిసంగమం కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:అంతర్జాల రచయితలు]]