తురగా జానకీరాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
==ఉద్యోగ నిర్వహణలో అనుభవాలు==
 
ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశారు. [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు, [[స్ధానంస్థానం నరసింహారావు]] గారు, [[వేలూరి శివానంద్]] , [[గోపీచంద్]].... ఇలా ఎందరో వున్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[జె.వి. సోమయాజులు]], [[మంజు భార్గవి]], ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించారు.
 
==మంచి రచయిత్రిగా==
"https://te.wikipedia.org/wiki/తురగా_జానకీరాణి" నుండి వెలికితీశారు