"శల్యుడు" కూర్పుల మధ్య తేడాలు

146 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Uttar_slain2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Steinsplitter. కారణం: (Copyright violation; see commons:Commons:Licensing).
చి (Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2381126 (translate me))
చి (Uttar_slain2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Steinsplitter. కారణం: (Copyright violation; see commons:Commons:Licensing).)
[[దస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
 
[[దస్త్రం:Uttar slain2.jpg|thumb|ఉత్తర కుమారుడ్ని చంపుతున్న శల్యుడు.]]
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1267235" నుండి వెలికితీశారు