"అయ్యంకి వెంకటరమణయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
[[File:Iyyanki Venkata Ramanayya.png|right|thumb|అయ్యంకి వెంకట రమణయ్య]]
'''అయ్యంకి వెంకట రమణయ్య''' ([[1890]]-[[1979]]) గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం (అరవై సంవత్సరాలు) విశేష కృషి సల్పి ''గ్రంథాలయ పితామహుడు''గా పేరుగాంచాడు.
==జీవిత విశేషాలు==
ఆయన[[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[కొంకుదురు]] గ్రామంలో [[ఆగష్టు 7]], [[1890]] సంవత్సరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంధాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంధాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979,మార్చ్-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్ధులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేయుచున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక గ్రంధాలయం నెలకొల్పాలని,స్థానికుల అభిలాష.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1267653" నుండి వెలికితీశారు