Notification: tagging for deletion of దస్త్రం:AntarvediTempleGopuram.jpg. (TW)
పంక్తి 217:
 
If you have uploaded other files, consider checking that you have provided evidence that their copyright owners have agreed to license their works under the tags you supplied, too. You can find a list of files you have created in [{{fullurl:Special:Log|type=upload&user=%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81}} your upload log]. '''Files lacking evidence of permission may be deleted one week after they have been tagged''', as described on [[wikipedia:Criteria for speedy deletion#Files|criteria for speedy deletion]]. You may wish to read the Wikipedia's [[Wikipedia:image use policy|image use policy]]. If you have any questions please ask them at the [[Wikipedia:Media copyright questions|Media copyright questions page]]. Thank you.<!-- Template:Di-no permission-notice --> [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 07:43, 21 ఏప్రిల్ 2014 (UTC)
 
== ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం ==
 
నమస్కారం..<br />
తెలుగు వికీపీడియాలో మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి]] అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా [http://www.dli.gov.in/ డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియా]లోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా [[డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అ|కాటలాగ్]] చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. [http://te.wikisource.org వికీసోర్సు]లో [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్ గారి]] చొరవతో [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:SamardaRamadasu.djvu సమర్థ రామదాసు], [[ఆంధ్ర వీరులు]] [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025903mbp.pdf మొదటి భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025958mbp.pdf రెండవ భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Bharatiyanagarik018597mbp.pdf భారతీయ నాగరికతా విస్తరణము], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KaliyugarajaVamshamulu.djvu కలియుగ రాజవంశములు], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Kasiyatracharitr020670mbp.pdf కాశీ యాత్రా చరిత్ర], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KolachalamSrinivasaRao.djvu కోలాచలం శ్రీనివాసరావు],
[https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Naajeevitayatrat021599mbp.pdf నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ)] వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:54, 26 జూలై 2014 (UTC)