దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించాడు. [[గడియారం వెంకటశేషశాస్త్రివేంకటశేషశాస్త్రి]] తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
 
==విద్యాభ్యాసము==
* 1904-1907ల మధ్య [[కందాళ దాసాచార్యులు]], [[జనమంచి శేషాద్రిశర్మ]] ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
* 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
* మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
 
==ఉద్యోగాలు==
* 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
* ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
* 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
* మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
 
==రచనలు==
* రాణాప్రతాపసింహచరిత్రము
* రాణాప్రతాపసింహచరిత్ర
* అమరసింహచరిత్ర
* వీరమతీ చరిత్రచరిత్రము
* చండనృపాల చరిత్రచరిత్రము
* పుష్పావతి
* సీతాకల్యాణము (నాటకము)
* సీతాపహరణము (నాటకము)
* వృద్ధిమూల సంవాదము (నాటకము)
* పద్మావతీ పరిణయము (నాటకము)
* ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
* విలయమాధుర్యము
* స్వయంవరము
* అనఘుడు
* గోదానము
* శరన్నవరాత్రులు
* అవధానసారము
* రాణీసంయుక్త (హరికథ)
* తారాబాయి (నవల)
* టాడ్ చరిత్రము
* రాజసింహ
* ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలోఆంగ్లంలో)
* కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)
 
==బిరుదులు==
 
కవిసార్వ భౌమకవిసార్వభౌమ, కావ్య కళానిధికావ్యకళానిధి, కళాసింహ, అవధాని పంచాననఅవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, బ్రహ్మర్షికవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.