దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించాడు. [[గడియారం వేంకటశేషశాస్త్రివేంకట శేషశాస్త్రి]] తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
 
==విద్యాభ్యాసము==