ధర్మవరం రామకృష్ణమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_name = ధర్మవరం రామకృష్ణమాచార్యులు
| birth_date = [[1853]]
| birth_place = [[అనంతపురం జిల్లా]] [[ధర్మవరం]]
| birth_place =
| native_place =
| death_date = [[1912]], [[నవంబర్ 30]]
| death_place = [[కర్నూలు జిల్లా]] [[ఆలూరు]]
| death_place =
| death_cause =
| known = సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు
| occupation = వకీలు
| title =
| salary =
పంక్తి 28:
| partner =
| children =
| father = కొమాండూరు కృష్ణమాచార్యులు
| father =
| mother = లక్ష్మీదేవమ్మ
| website =
| footnotes =
పంక్తి 38:
 
 
'''ధర్మవరం రామకృష్ణమాచార్యులు''' (Dharmavaram Ramakrishnamacharyulu) ([[1853]] - [[1912]]) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచారుప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. [[ధర్మవరం గోపాలాచార్యులు]] వీరికి అగ్రజులు.
 
==విద్యాభ్యాసం==
తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత,కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు.1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను,సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.
 
==ఉద్యోగం==
కొంతకాలం ఆదోని తాలూకా కచేరిలో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత బళ్లారి కంటోన్మెంట్ మెజిస్ట్రీట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీసు పెట్టాడు.
 
==అభిరుచులు==
ఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.
 
==రచనలు==
* గాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము)
* ఉన్మాదరామ ప్రేక్షణికము
* మదనవిలాసము
* చిత్రనళీయము
* [[భక్త ప్రహ్లాద]]