యాజ్ఞసేని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== ఇతివృత్తం ==
ద్రౌపది దృక్కోణంలోంచి మహాభారతగాథను ఈ నవలలో చిత్రీకరించారు. పలు సందర్భాల్లో ద్రౌపది అనుభవించిన బాధలను, సంతోషాలను, అవమానాలను, సందిగ్ధాలను ఆమె నరేషన్‌లో వివరిస్తూ ఈ నవలకు ఇతివృత్తాన్ని ఏర్పరిచారు రచయిత్రి. వ్యాస భారతాన్ని ఆధారంగా చేసుకుని ఈ నవలను రచించారు. సరళా భారతం(ఒడియా భారతం) ప్రభావం కూడా కొంతవరకూ కనిపించవచ్చని రచయిత్రి పేర్కొన్నారు. ఈ గ్రంథం ద్రౌపది తన జీవితాన్ని గురించి తాను తలచుకోవడంతో ప్రారంభమౌతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యాజ్ఞసేని" నుండి వెలికితీశారు