క్విట్ ఇండియా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భారతదేశం విడిచిపో''' (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ [[భారతదేశం]] వైపు ఆకర్షించింది. [[గాంధీజీ]] ప్రసంగంలో ఇచ్చిన ''చేయండి లేదా చావండి'' అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ''ఆగస్టు విప్లవ ఉద్యమం'' అని కూడ పిలుస్తారు.
 
 
[[వర్గం:భారత చరిత్ర]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సంగ్రామం]]