కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా కలవు.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగ్రుహాలు 1626 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు