ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
== ఆన్ లైన్ మార్కెట్ సమాచారం ==
నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు, ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి, మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి (రూరల్ బజార్) సంబందించిన సమాచారం ఈ విభాగంలో పొందవచ్చు.
=== నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు ===
http://agmarknet.nic.in
http://www.mcxindia.com
http://www.ncdex.com/index.aspx/
http://www.nmce.com/
వ్యవసాయ ఉత్పత్తుల రోజూ వారి మార్కెట్ ధరలు (ఆహార ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు)
ఈ సమాచారం హిందీ, తెలుగు, పంజాబి, మరాఠీ, బెంగాలి, తమిళ, అసామీస, కన్నడ, ఒరియా, మళయాళం భాషలలో లభ్యమౌతుంది.
http://www.tradeget.com
http://www.nnsonline.com/
http://www.commodityindia.com/
=== ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి ===
http://www.eaindustry.nic.in/
==== లభిస్తున్న సేవలు: ====
* మాస, సంవత్సర వారీ వివిధ సరకుల టోకు ధరల సూచి
* సమాచారం 1994 నుంచీ లభిస్తున్నది
=== మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి(రూరల్ బజార్) ===
http://www.ruralbazar.nic.in/RuralBazar.htm
==== లభిస్తున్న సేవలు: ====
* ఉత్పత్తుల డెమొ
* ఉత్పత్తులను అమ్మడం
* సహియొగదారులకు శిక్షణా సేవలు
 
== ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు ==
పాస్ పోర్ట్ మరియు వీసా సేవలు, పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం, ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం, ఆన్‌లైన్‌‌ ప్రజోపయోగ దరఖాస్తులు, వోటర్ల జాబితాలో మీ పేరు వెదకటం, పాన్ ధరఖాస్తు సమర్పించే కేంద్రం, పాన్ దరఖాస్తు స్థితి గతులు, ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం గురించి ఈ విభాగం లో తెలుసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు