ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
== గ్రామీణ అభివృద్ధి ==
ఈ విభాగం ఉపయోగకరమైన ప్రభుత్వ పథకాలు, నైపుణ్యం అభివృద్ధి కోర్సు, జిల్లా ఆరోగ్య సౌకర్యం సంబంధిత సమాచారం మరియు మీ పంచాయితీ మొదలైనవాటిని వివరిస్తుంది.
=== మీ గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు ===
http://www.omms.nic.in/
==== లభిస్తున్న సేవలు : ====
* రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు
* దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం
=== మీ గ్రామ పంచాయతీ వివరాలు తెలుసుకోండి ===
http://www.offerings.nic.in/directory/pdface.asp
==== లభిస్తున్న సేవలు ====
* రాష్ట్ర వారీ జిల్లా , మండల, గ్రామ పంచాయతీల జాబితా
* పంచాయతీల గురించిన అన్ని వివరములు(ఉ: చిరునామా, టెలిఫోన్ నం., మె.) గల సూచిక మరియు నివేదికలు, డౌన్లోడ్ చేసుకోగల సౌకర్యం
* రాష్ట్ర, జిల్లా,మండల, గ్రామ, పంచాయతీల వారీ జనాభా లెక్కలు వాటి విద్య, ఆరోగ్య, బ్యాంకు, టెలిఫోన్ మొదలైన సౌకర్యాల గూర్చిన సమాచారం
=== కేవిఐసి కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి ===
http://www.kvic.org.in/
==== లభిస్తున్న సేవలు ====
* కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
* రాష్ట్ర / జిల్లావారి శిక్షణాలయాల ఎంపిక సదుపాయం
=== పధకాల గురించి తెలుసుకోండి ===
http://india.gov.in/my-government/schemes
==== లభిస్తున్న సేవలు: ====
* కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
* కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
* విభాగాల పథకాలు
=== జిల్లాలవారీ ఆరోగ్య సౌకర్యాల సమాచారం ===
 
== తపాలా సేవలు ==
ఈ విభాగం వివిధ తపాలా విభాగపు సేవలు, ఇ-మొబైల్ స్థితి మరియు పిన్ కోడ్ సంబంధిత సమాచారం స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ లింకులను వివరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు